నవీన్ యాదవ్‌పై GOOSBUMPS వీడియో

నవీన్ యాదవ్‌పై GOOSBUMPS వీడియో

TG: జూబ్లీహిల్స్‌లో గెలుపుతో నవీన్ యాదవ్, తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. విక్టరీ పోస్టులు, విజయోత్సవ సాంగ్స్, మీమ్స్‌తో జోష్‌గా ఉన్నారు. మిర్చి మూవీలో '20 ఏళ్లు ఒక లెక్క.. ఇప్పటివరకు ఇంకో లెక్క..' అని ప్రభాస్ చెప్పే డైలాగ్‌ను నవీన్‌కు కనెక్ట్ చేసి క్రియేట్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది.