రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ: కలెక్టర్‌

రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ: కలెక్టర్‌

SRPT: రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ వావర్‌ అన్నారు. బుధవారం ఆత్మకూర్‌ (S) పరిధిలోని నెమ్మికల్‌ రామయ్య ఫంక్షన్‌హాల్‌లో MLA జగదీశ్‌రెడ్డితో కలసి రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఆత్మకూర్‌.ఎస్‌ మండలానికి చెందిన వారికి నూతన రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందజేశారు.