కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ పాలన పొడిగింపు

కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ పాలన పొడిగింపు

KKD: కాకినాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేషన్ పాలకవర్గ కాలపరిమితి ఎప్పుడో ముగిసినప్పటికీ, ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రస్తుతం కలెక్టర్ షాన్మోహన్ స్పెషల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజా ఆదేశాలతో మరో ఆరు నెలల పాటు కలెక్టర్ నేతృత్వంలోనే పర్యవేక్షణ జరగనుంది.