VIDEO: 'బాబీ 6 సార్లు దారుణానికి ఒడిగట్టాడు'

VIDEO: 'బాబీ 6 సార్లు దారుణానికి ఒడిగట్టాడు'

కోనసీమ: పోలవరం మండలం బాణాపురంలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు బాబి (48)పై గతంలో రౌడీషీట్ ఉన్నట్లు అమలాపురం డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. అది క్లోజ్ అయిందని, మళ్లీ ఓపెన్ చేస్తామన్నారు. బాలికపై నిందితుడు ఆరుసార్లు అత్యాచారం చేసినట్లు విచారణలో తేలిందని తెలిపారు. తండ్రి వయసులో ఉండి ఆఘాయిత్యానికి పాల్పడ్డాడని శనివారం సాయంత్రం డీఎస్పీ వివరించారు.