పశ్చిమాసియాకు 10,000 మంది అమెరికా సైనికులు
ఇరాన్ శాంతి ప్రతిపాదనలకు అంగీకరించకపోతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైనికులను రంగంలోకి దింపాలను యోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఈ మేరకు పశ్చిమాసియాకు 10 వేల మంది అమెరికా పదాతిదళ సైనికులను పంపిస్తున్నారని చెప్పింది. వీరితో పాటు ట్రంప్ ఎదుట మరిన్ని మిలిటరీ ఆప్షన్లు ఉన్నాయని.. అన్ని మార్గాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.