ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా: ఎస్పీ

ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా: ఎస్పీ

KDP: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఫ్యాక్షన్, రాజకీయ సున్నిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశించారు. మంగళవారం పులివెందుల సబ్ డివిజన్ అధికారులతో కడపలో జరిగిన నేర సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి వారి కదలికలపై నిఘా ఉంచాలన్నారు.