నల్లమల అడవుల్లో మళ్లీ అగ్నికీలలు
KRNL: నల్లమల అడవుల్లో మహానంది ఆలయం సమీపంలోని మళ్లీ మంటలు వ్యాపించాయి. ఇటీవల అగ్నిప్రమాదాలపై అధికారులు అప్రమత్తం చేసినప్పటికీ, మరోసారి మంటలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తేవాలని వన్యప్రాణి ప్రేమికులు కోరుతున్నారు. ఈ సంఘటన జరగడంతో అటవీ సంరక్షణపై స్థానికులు లేవనెత్తున్నారు.