VIDEO: ఉచిత ప్రయాణం సరే.. మరి బస్సులెక్కడా

ప్రకాశం: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సూపర్-6 పథకాల్లో ఒకటైన స్త్రీ శక్తి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇబ్బందికరంగా మారిందని మహిళలు వాపోయారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన ఓ మహిళ మంగళవారం మీడియాతో మాట్లాడారు. పొదిలి బస్టాండులో గంటపాటు వేచిఉన్నా బస్సులు రాలేదని, దీంతో మహిళలు ఇబ్బందిపడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.