వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: అదనపు కలెక్టర్

వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: అదనపు కలెక్టర్

NRML: వేసవిలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో అవగాహన పెంచడంతో పాటు చలివేంద్రాలు ఏర్పాటు, ఓఆర్ఎస్ పంపిణీ, ఆసుపత్రుల్లో సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు.