'ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులు జర్నలిస్టులు'

'ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులు జర్నలిస్టులు'

MBNR: ప్రజలకు ప్రభుత్వానికి మధ్య జర్నలిస్టులు వారదులు అని మహబూబ్న‌నగర్ మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజేశ్వర్ గౌడ్ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు ఫోటో జర్నలిస్టులను ఆయన టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు వెలుగులోకి రావడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉంటుందన్నారు.