పలు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

పలు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

SDPT: జగదేవపూర్ మండలంలోని KGB గురుకుల పాఠశాలలో వంట సహాయకురాలి పోస్టు ఖాళీగా ఉందని MEO మాధవరెడ్డి తెలిపారు. 7వ తరగతి ఉత్తీర్ణతతో 18-45 ఏళ్ల మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అలాగే ఆదర్శ పాఠశాల వసతిగృహంలో ఒక కేర్ టేకర్, ఇద్దరు వంట సహాయకులు, ఒక స్కావెంజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తిగల మహిళలు సెప్టెంబర్ 6లోపు ఆయా విద్యాసంస్థల్లో నేరుగా దరఖాస్తు చేసుకోవాని సూచించారు.