దేవాలయ టెండర్ ప్రాసెస్ కాపీ అందజేత

NRML: ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ తండా గ్రామంలోని శ్రీ జగదంబా సేవాలాల్ దేవాలయంకు రూ.32 లక్షల టెండర్ ప్రాసెస్ కాపీని శుక్రవారం ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తన నివాసంలో గ్రామస్థులకు అందజేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి, దేవాదయ శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.