VIDEO: స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన ప్రాంతాన్ని పరిశీలించిన హోమంత్రి

VIDEO: స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన ప్రాంతాన్ని పరిశీలించిన హోమంత్రి

AKP: నక్కపల్లిలో ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు ఈనెల 23న శంకుస్థాపన జరగనున్న నేపాధ్యంలో ఆ ప్రాంతాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత ఆర్డీవో వీవీ రమణతో కలిసి శనివారం పరిశీలించారు. శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ వస్తున్నట్లు తెలిపారు. వేదికను సర్వంగ సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు.