VIDEO: చీపురుపల్లిలో పండు మాస్టర్ సందడి

VIDEO: చీపురుపల్లిలో పండు మాస్టర్ సందడి

VZM: చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ డాన్స్ మాస్టర్ పండు బృందం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి జరిగిన ఈవెంట్ ప్రేక్షకులను అలరించింది. అందమైన బామ్మలు గీతానికి లేడీ డాన్సర్‌లతో కలిసి నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు.