ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ కొరత: మోదీ
ప్రపంచం యుద్ధ సంక్షోభాలను చూస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్నారు. 'కోవిడ్ సమయంలో ఇలాంటి సమస్యలు చూశాం. ప్రతీసారి లాగానే.. ఈసారి కూడా విశ్వాసం ఉంది. 140 కోట్ల భారతీయులు కలిసి ఈ సమస్యను ఎదుర్కొందాం. స్వార్థ రాజకీయాలు చేసే వారు.. వాటిని మానుకోవాలి' అని పిలుపునిచ్చారు.