ఇందిరా గాంధీకి నివాళులర్పించిన ఎమ్మెల్యే

ఇందిరా గాంధీకి నివాళులర్పించిన ఎమ్మెల్యే

BDK: మణుగూరు మండలం ప్రజా భవన్ MLA క్యాంపు కార్యాలయంలో బుధవారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. దేశానికి చేసిన సేవలు గుర్తు చేస్తూ తొలి దేశ ప్రధానిగా ఎన్నో సేవలు ఆమె అందించారని తన పాలన సమయంలో ఎన్నో సంక్షోభాలు ఎదురైన ముందుకు సాగారని తెలిపారు.