'డ్రగ్స్ సమాచారం తెలిస్తే ఫిర్యాదు చేయాలి'

'డ్రగ్స్ సమాచారం తెలిస్తే ఫిర్యాదు చేయాలి'

AKP: డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు  వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహీన్ సిన్హా విజ్ఞప్తి చేశారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎన్.సీ.వో.ఆర్.డీ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. గంజాయి డ్రగ్స్ మాదకద్రవ్యాలపై సమాచారం తెలిస్తే 1972 టోల్ ఫ్రీ నెంబర్‌కు తెలియజేయలన్నారు. అలాగే, అనకాపల్లిని డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలన్నారు.