VIDEO: 'ప్లాస్టిక్‌ను బ్యాన్ చేయాలని కోరుతూ సీఎంకు లేఖ'

VIDEO: 'ప్లాస్టిక్‌ను బ్యాన్ చేయాలని కోరుతూ సీఎంకు లేఖ'

JGL: జగిత్యాల పట్టణంలో మహిళలు ప్లాస్టిక్‌ను బ్యాన్ చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి పోస్టు కార్డు ద్వారా లేఖలు రాసి నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని పేర్కొన్నారు. 'మేం ప్లాస్టిక్ వాడం- వాడనివ్వం' అంటూ ప్రమాణం చేశారు. ప్లాస్టిక్ తయారీ కేంద్రాలను మూసివేయాలని డిమాండ్ చేశారు.