బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యం కావాలి: సీఎం

బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యం కావాలి: సీఎం

బెంగాల్ ఎన్నికల తర్వాత NRC, జనగణన పేరుతో ప్రజల పౌరసత్వాన్ని తొలగించేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోందని సీఎం మమతా ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతామని తెలుసే బీజేపీ అనధికార రాష్ట్రపతి పాలన విధించారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని కాపాడేందుకు బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యపోరాటం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భయపెట్టినా, ప్రలోభ పెట్టిన అప్రమత్తంగా ఉండి టీఎంసీకి ఓటు వేయాలని కోరారు.