CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

JGL: కోరుట్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 35 మంది లబ్ధిదారులకు రూ.7,98,000 విలువైన CMRF చెక్కులను కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు నడిపించారన్నారు. మాతాశిశు మరణాలను తగ్గించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పౌష్టికాహార కిట్లను ప్రవేశపెట్టిందని తెలిపారు.