శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్@12 pm
➢ మెళియాపుట్టి (M)లో భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు
➢ జిల్లాలో పాలిసెట్ నిర్వహణకి ఏర్పాట్లు పూర్తి చేయండి: కలెక్టర్ స్వప్నిల్ దినకర్
➢ ఆమదాలవలసలో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్న HMS ధనుంజయరావు
➢ ఎచ్చెర్ల మండలంలో సీసీ రోడ్డును ప్రారంభించిన MPP చిరంజీవి