'ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి'

'ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి'

NTR: తిరువూరు(M) వెలుగు కార్యాలయంలో వీఏఏలు, వీహెచ్ఎలు, ఐసీఆర్పీలకు 2వ రోజు శిక్షణ తరగతులు శుక్రవారం వ్యవసాయ శాఖ నిర్వహించింది. ఎల్నినోను దృష్టిలో ఉంచుకుని పంటల ప్రణాళిక, నీటి నిర్వహణ, ప్రత్యామ్నాయ పంటల సాగు విధానాలను పాటించాలని మండల ఏవో పద్మ సూచించారు. నిరుపయోగ ఖాళీ భూములలో హాఫ్ మూన్, డ్రాట్ ప్రూఫ్ మోడల్ అమలుచేస్తే తక్కువ నీటితో ఆదాయం పొందొచ్చు అన్నారు.