'అఖండ 2' సాంగ్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'అఖండ 2'. ఈ మూవీ డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా 'జాజికాయ జాజికాయ' సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.