జూబ్లీహిల్స్‌లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే: మంత్రి

జూబ్లీహిల్స్‌లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే: మంత్రి

TG: ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్‌లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నికలో ఓటర్లు BJP, BRSకు గట్టి గుణపాఠం చెబుతారని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గత ప్రభుత్వం HYD మహా నగరాభివృద్ధిని గాలికొదిలేసిందని విమర్శలు గుప్పించారు.