VIDEO: కర్రలతో యువకుల దాడి

VIDEO: కర్రలతో యువకుల దాడి

HYD: పాతబస్తీలోని హుస్సేని ఆలం PS పరిధిలో యువకుల ముఠా ఓ బాలుడిపై కర్రలతో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ఘటనలకు పాల్పడ్డ వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నా... కొంతమంది యువకులు ఇలాంటి గొడవలకు పాల్పడుతున్నారు. ఈఘటనలు మరణాలకు దారితీస్తే, ఎవరు బాధ్యత వహిస్తారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.