ధోనీకి ఇదే లాస్ట్ సీజన్: CSK మాజీ ప్లేయర్

ధోనీకి ఇదే లాస్ట్ సీజన్: CSK మాజీ ప్లేయర్

ధోనీ CSK జట్టులో ప్లేయర్‌గా కంటే మెంటార్‌గా ఎక్కువ సేవలందిస్తుంటాడని ఆ టీమ్ మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప పేర్కొన్నాడు. IPL 2026 సీజన్ తర్వాత ధోనీ క్రికెట్‌కు గుడ్ బై చెప్తాడని.. నిదానంగా జట్టు నుంచి తప్పుకునేందుకు 8వ స్థానానికి పడిపోయే ఛాన్స్ ఉందన్నాడు. దీంతో ధోనీ నీడ నుంచి రుతురాజ్ బయటపడి, కెప్టెన్సీని మెరుగుపరుచుకోగలడని చెప్పుకొచ్చాడు.