'కొండిబ సబ్ సెంటర్‌ను పరిశీలించిన డీఎఫ్‌టీ బృందం'

అల్లూరి: అనంతగిరి మండలంలోని కొండిబ పంచాయతీ కొండిబ సబ్ సెంటర్‌లో మంగళవారం పాడేరు డీఎఫ్‌టీ బృందం ఏఎస్‌వో కైలాస్, డీఈవో సతీష్, సందర్శించి పరిశీలించారు. అనంతరం వారు ముందుగా సబ్ సెంటర్‌లో నిర్వహిస్తున్న రికార్డులను తనిఖీ చేసి హెచ్ఎంఐఎస్, గర్భిణీల రిజిస్ట్రేషన్, బాలింతలు, బాల బాలికలకు అందుతున్న సేవలపై ఎంఎల్‌హెచ్ పి.రజనీ, ఆశా కార్యకర్తలను అభినందించారు.