నేడు ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

ప్రకాశం: కొమరోలు మండలంలో పలు విద్యుత్ మరమ్మతుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలోని రెడ్డిచర్ల గ్రామంలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరాను నిలిపివేస్తున్నామని చెప్పారు. వినియోగదారులు సిబ్బందికి సహకరించాలని కోరారు.