ఉమ్మడి HYD జిల్లా TOP NEWS @12PM

* గ్రేటర్ HYDలో ఓకే చోట సబ్ రిజిస్ట్రార్ల ఏర్పాటు
* మియాపూర్‌లో ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
* నగరంలో నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు: GHMC కమిషనర్
* మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు
* రామంతాపూర్ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసిన లోకాయుక్త