VIDEO: ప్రతి సమస్యను పరిష్కరిస్తా: మాగంటి సునీత

VIDEO: ప్రతి సమస్యను పరిష్కరిస్తా: మాగంటి సునీత

HYD: మీ అందరి ఆశీర్వాదాలు, KCR ఆశీస్సులతో BRS పార్టీ తరఫున జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు మాగంటి సునీత గోపీనాథ్ తెలిపారు. తెలంగాణను ప్రగతి పథంలో నడిపిన KCR పాలన స్ఫూర్తితో మీ ముందుకు వస్తున్నానని, గోపీనాథ్ జూబ్లీహిల్స్ కోసం ఎన్నో కలలు కన్నారని, ప్రచారంలో భాగంగా తెలుసుకుంటున్న ప్రతి సమస్యను రాబోయే రోజుల్లో పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు.