6వేల మంది పోలీసులతో బందోబస్తు: సీపీ

6వేల మంది పోలీసులతో బందోబస్తు: సీపీ

MDCL: గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై కూకట్‌పల్లిలోని రంగధాముని చెరువును సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మంగళవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో 6వేల మంది పోలీసులతో పాటు వివిధ జిల్లాల నుంచి 700కు పైగా పోలీసులు నిమజ్జన విధులు నిర్వహిస్తున్నారని, నిమజ్జన వేడుకల్లో భక్తులు పోలీసులకు సహకరించాలని తెలిపారు.