VIDEO: రేగుతున్న దుమ్ము.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం..!

VIDEO: రేగుతున్న దుమ్ము.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం..!

ASR: చింతూరు మండలం కల్లేరులో జాతీయ రహదారి (NH-326) నిర్మాణ పనుల వల్ల విపరీతమైన దుమ్ము రేగుతోంది. కాంట్రాక్టర్లు రోడ్లపై నీళ్లు చల్లకపోవడంతో గ్రామస్థులు, ప్రయాణికులు తీవ్ర శ్వాసకోశ, డస్ట్ ఎలర్జీలతో ఇబ్బంది పడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కల్లేరు ప్రజలు కోరుతున్నారు.