కుంట గంగాధర్‌కు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఏపీఎమ్ అవార్డు

కుంట గంగాధర్‌కు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఏపీఎమ్ అవార్డు

NZB: తెలంగాణ ఐకేపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, నిజామాబాద్ జిల్లా మెండోరకు చెందిన కుంట గంగాధర్ ప్రతిష్టాత్మకమైన స్త్రీనిధి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఏపీఎమ్ అవార్డు అందుకున్నారు పట్ల హవుతోంది. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేసిన గ్రామస్థులు ఆయనకు ఘనంగా ఆత్మీయ సన్మానం నిర్వహించారు.