దొంగల బీభత్సం.. ఒకే గ్రామంలో 6 ఇళ్లల్లో చోరీ

NDL: బేతంచెర్ల మండలం హెచ్.కొట్టాలలో గురువారం దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రోజు ఏకంగా 6 ఇళ్లలో చోరీ చేశారు. గ్రామస్థుల వివరాల మెరకు.. 15 తులాల బంగారు, 26 తులాల వెండి, వీటితో పాటు రూ. 1.92లక్షలకు పైగా నగదు దొంగిలించారని భాదితులు వాపోతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.