BRSతోనే యువతకు భవిష్యత్తు: మాజీ ఎమ్మెల్యే

BRSతోనే యువతకు భవిష్యత్తు: మాజీ ఎమ్మెల్యే

WGL: నల్లబెల్లి మండలంలోని నందిగామ, రేలకుంట గ్రామాలలో ఇవాళ యువత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో BRS చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. BRSతోనే అభివృద్ధి సాధ్యమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక పార్టీ అని పేర్కొన్నారు. పార్టీతో యువతకు భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు.