హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఈ నెల 20న ఉస్మానియాలో జాబ్ మేళా
➢ కుత్బాల్లాపూర్‌లో స్మశానవాటికకు స్థలం కేటాయించిన హైడ్రా
➢ బోరబండలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ.. వ్యక్తి అరెస్ట్
➢ మొక్కజొన్న రైతులకు మద్దతు ధర ఇవ్వాలని గన్‌పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు