ఏపీ వ్యాప్తంగా తిరంగా యాత్రలు: మంత్రి అచ్చెన్న

ఏపీ వ్యాప్తంగా తిరంగా యాత్రలు: మంత్రి అచ్చెన్న

AP: ఆపరేషన్‌ సింధూర్‌ విజయవంతమైన నేపథ్యంలో బీజేపీ తిరంగా యాత్ర నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోనూ కూటమి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో తిరంగా యాత్రలు చేపట్టాలని టీడీపీ నిర్ణయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో తిరంగా యాత్రలు ఉంటాయన్నారు.