కొత్త సైలెన్సర్లతో బెంబేలెత్తిస్తు సృష్టిస్తున్న ఆకతాయిలు

కొత్త సైలెన్సర్లతో బెంబేలెత్తిస్తు సృష్టిస్తున్న ఆకతాయిలు

వనపర్తి పట్టణంలో గత కొన్ని రోజులు ఆగతాయి రెచ్చిపోతున్నారు. టపాసులు మోతతో భారీ సౌండ్లు వచ్చే సైలెన్సర్లు బిగించి రోడ్లపై తిరుగుతున్నారు. ఇంటర్ పరీక్షలు జరుగుతుండడంతో పరీక్షలకు వెళుతున్న అమ్మాయిలను టార్గెట్ చేస్తూ భారీ సౌండ్ చేస్తూ బైకులు తిప్పుతుండడంతో అమ్మాయిలు తీవ్ర భయాందోళన గురవుతున్నారు. ఈ విషయాన్ని పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరరు.