నా రిటైర్మెంట్‌కు అదే కారణం: అశ్విన్

నా రిటైర్మెంట్‌కు అదే కారణం: అశ్విన్

R.అశ్విన్ గతేడాది ఆస్ట్రేలియా టూర్‌లో అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై మాట్లాడుతూ.. "2012లో ENGతో హోమ్ సిరీస్ కోల్పోయిన తర్వాత 'ఇంకో హోమ్ సిరీస్ ఓడితే రిటైర్ అవ్వాలి’ అని ఓ ప్రామిస్ చేసుకున్నా. సొంతగడ్డపై NZ చేతిలో ఓడిన కారణంగానే రిటైర్ అయ్యా" అని అన్నాడు. అప్పటి కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్ రిటైర్ అవ్వొద్దని సూచించినట్లు తెలిపాడు.