సమస్యల పరిష్కారానికై తుడా ఛైర్మన్‌కు వినతి

సమస్యల పరిష్కారానికై తుడా ఛైర్మన్‌కు వినతి

TPT: శెట్టిపల్లి గ్రామంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులపై గ్రామస్థులు, రైతు ప్రతినిధులు తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిను కలిశారు. డ్రైనేజీ, అంతర్గత రహదారులు, వీధి దీపాల ఏర్పాటు తుడా మాస్టర్ ప్లాన్ రోడ్లపై సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.