రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KDP : మైదుకూరులో శనివారం ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏపీ SPCL ఏఈ రామభద్రయ్య శుక్రవారం తెలిపారు. మైదుకూరు, నంద్యాలంపేట విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ నగర్, గాంధీ నగర్ 2 ఫీడర్లలో మరమ్మతులు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాన్ని వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.