బీటీ రోడ్డు పనులు ప్రారంభం

NRPT: కొత్తపల్లి మండలంలోని దుప్పటిగట్టు నుంచి అల్లీపూర్ మీదుగా గోకుల్ నగర్ వరకు ఐదు కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు పనులను ఆదివారం ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో రూ.8.85 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న ఐదు కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి.