21నుంచి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు

21నుంచి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు

W.G: ఈనెల 21 నుంచి 23 వరకు ఆదిరిపల్లి మండలం తోటపల్లిలో దివ్యాంగులకు రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్యామ్ సుందర్ తెలిపారు.12 నుంచి 21 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలు ప్రత్యేక ఒలిపింక్ భారత్ సహకారంతో క్రీడలు, నడక, బ్యాడ్మింటన్, సైక్లింగ్, బాల్ త్రో తదితర పోటీలు ఉంటాయని వివరించారు.