BRS పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నామినేషన్

BRS పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నామినేషన్

KMM: సింగరేణి మండలం సింగరేణి గ్రామపంచాయతీ పరిధిలో సింగరేణి గ్రామపంచాయతీ BRS పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బానోత్ మంజుల మదన్ లాల్ పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ మండల నాయకులు, BRS పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.