'రోడ్డు నిర్మాణ పనులకు ముమ్మర చర్యలు చేపట్టాలి'

'రోడ్డు నిర్మాణ పనులకు ముమ్మర చర్యలు చేపట్టాలి'

ADB: గ్రామీణ ప్రాంతలలో చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులను ముమ్మరం చేసేలా చర్యలు చేపట్టాలని ఆదిలాబాద్ గోడం నగేష్ కోరారు. శనివారం ఆర్‌అండ్‌బి శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని రోడ్డు సమస్యలతో పాటు పలు సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.