'ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి'

'ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి'

MBNR: గద్వాలలో రంజాన్ పండుగ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. యావత్ ప్రపంచం సుభిక్షంగా, శాంతియుతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని ఆయన పిలుపునిచ్చారు. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.