'ట్రంప్ భారత్‌ను బెదిరించాలని చూస్తున్నారు'

అభివృద్ధి చెందుతోన్న దేశాలతో భారత్ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని అమెరికా ఆర్థికవేత్త జెఫ్రె సాక్స్ సూచించారు. US అధ్యక్షుడు ట్రంప్ భారత్‌ను బెదిరించాలని ప్రయత్నిస్తున్నారన్నారని.. కానీ విజయం సాధించలేరని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి USను దూరం చేయడంలో విజయం సాధిస్తున్నారన్నారు. ఈ సుంకాలు US పరిశ్రమల పోటీ సామర్థ్యాన్ని దెబ్బ తీస్తున్నాయని అభిప్రాయపడ్డారు.