కాపునాడు స్వర్ణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉదయభాను
NTR: కాపునాడు ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా విజయవాడ గాంధీనగర్‌లోని జింఖానా గ్రౌండ్స్ నందు ఏర్పాటుచేసిన కాపునాడు స్వర్ణోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావుతో కలసి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను పాల్గొన్నారు.