VIDEO: 'ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి'
SDPT: ప్రతి ఒక్కరూ రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సర్పంచ్ సూరగోని శేఖర్ గౌడ్ సూచించారు. చిన్నకోడూర్ మండలం చంద్లాపూర్‌లో మంగళవారం తెలంగాణ సాంస్కృతిక సారధి కళాంజలి రాజేష్ సిద్దిపేట బృందంచే గంజాయి, డ్రగ్స్, ట్రాఫిక్ రోడ్డు నిబంధనలు, తదితర అంశాల పై ప్రజలకు పాటల ద్వారా అవగాహన కల్పించారు.