రైతులకు శుభవార్త చెప్పిన సీఎం

రైతులకు శుభవార్త చెప్పిన సీఎం

సిద్దిపేట జిల్లా నర్మెట్టలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇవాళ శుభవార్త చెప్పారు. అయితే యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుభరోసా నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 36,000 కోట్లను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. కాగా, ఈ డబ్బులు రేపు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయన్నారు.